భైంసా పట్టణం లోని సంతోషి మాత ఏరియాలో స్వచ్ఛభారత్ పితా మహుడు సంత్ గాడ్ గే బాబా యొక్క 69 వ. వర్ధంతి
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో బాబా చిత్ర పటానికి సంత్ గాడ్ గే బాబా అవార్డ్ గ్రహీత సుంకేట పో శెట్టి ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇ సందర్భంగా సుంకేట పో శెట్టి మాట్లాడుతూ, మనసులోని మలినాన్ని శుభ్రపరచి సమాజంలో ఉన్న నిచ్చెన మెట్ల కుల వ్యవస్థతొ పాటు, మూఢ నమ్మకాలు, అవిద్య నుండి పేద ప్రజలకు విముక్తి కలిగించేందుకు తన కీర్తనల ద్వారా యావత్ సమాజాన్ని జ్ఞానోదయం వైపు […]




