రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ మరియు మహేష్ కుమార్ గౌడ్ కలిసిన నాగేష్ రెడ్డి
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ ఈరోజు శుక్రవారం రోజున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ మరియు పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాదులో మర్యాద పూర్వకంగా కలిసిన నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాట్ పల్లి నాగేష్ రెడ్డి వారితో పాటు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ గన్ రాజ్ పంచ రెడ్డి చరణ్ పాల్గొన్నారు




