ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గోనే లహరి శాలువాతో సన్మానించిన చిలుక కిష్టయ్య
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ ఆర్మూర్ నియోజవర్గంలో మున్సిపాల్
మన పద్మశాలి. ముద్దుబిడ్డ గోనెలహరి రఘు ని ఆర్మూర్ మునిసిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికయినా సందర్బంగా శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించి నా ఆర్మూర్ మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చిల్క కిష్టయ్య
అడ్వకేట్ మాజీ కౌన్సిలర్ గుద్దేటి రమేశ్ మరియు రిటైర్ హెడ్ మాస్టర్ జిందం నరహరి ఈ. సందర్బంగా
హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలపడం జరిగింది
