ఇంటర్ పరీక్షల నెపధ్యంలో 16వ వార్డు పరిధి కళాశాలను పరిశీలించిన కౌన్సలర్ ఉల్లింగ విజయలక్ష్మీ
వార్డు పరిధిలోని ప్రభుత్వ పాఠశాల,అంగన్ వాడి కేంద్రంలో పరిశుభ్రత,మోళిక వసతులపై కౌన్సలర్ మున్సిపల్ అధికారులకు తగిన ఆదేశాలు
పయనించె సూర్యుడు ఫిబ్రవరి 24(పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు :తెలంగాణ రాష్టంలో ఇంటర్ విధ్యార్ధుల పరిక్షలు ప్రారంభం అవుతున్న నేపధ్యంలోవార్డు పరిధిలోని పరీక్ష సెంటర్ *ప్రభుత్వ కళాశాలను పరిశీలించిఅదే వార్డులో ఉన్న ప్రభుత్వ పాఠశాల,అంగన్ వాడీ కేంద్రంనుపరిశీలించి,పరిశుభ్రత, మౌలిక వసతుల కల్పన పై తక్షణమే పనులు ఫ్రారంభించాలనిస్ధానిక వార్డుఅధికారులనుఆదేశించి,వార్డులో నిర్మాణం జరుగుతున్న *నూతన సిసిరోడ్డునుపరిశీలించిన 16వ వార్డు కౌన్సలర్ ఉల్లింగ విజయలక్ష్మీ సతీష్ వెంట స్ధానిక వార్డు అధికారులు