PS Telugu News
Epaper

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమములో పాల్గొన్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్

📅 25 Feb 2026 ⏱️ 7:02 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్

బాల్కొండ నియోజకవర్గం లో ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన పసుల రేవతి జనార్ధన్ ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బహుకరించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమ దేవా రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్ మేక సాయన్న బద్దం లింగారెడ్డి సాయికుమార్ షేక్ సలీం పన్నాల నర్సారెడ్డి సంగం గంగాధర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Scroll to Top