ఇంద్రమ్మ ఇళ్ల స్లాబ్ ఝరి బి గ్రామం లో వేయడం జరిగింది
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి
నిర్మల్ జిల్లా తానూర్ మండలం లోని ఝరి బి గ్రామం ఉండేపోళ్ళ యోగితా ఇంద్రమ్మ ఇళ్ల స్లాబ్ ఈరోజు వేయడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కృషి చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు , నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్ , ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ , ముధోల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ , ఝరి బి గ్రామం ఇందిరమ్మ కమిటీ సభ్యులందరికీ గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపడం జరిగింది. ఇప్పటివరకు మా గ్రామంలో 12 స్లాబ్లు ఇందిరమ్మ ఇల్లు స్లాబ్లు వేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి డైరెక్టర్ మేకల దేవదాస్, జల్లేవార్ రాములు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు గైక్వాడ్ సాయినాథ్ ఝరి, ఉండేపోల్ల సాయినాథ్, ఉండేపోల్ల లక్ష్మణ్, ఉండే పోల్ల లక్ష్మణ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు