PS Telugu News
Epaper

ఉత్తమ పోలీస్ అవార్డు పొందిన స్నేహితుని ఘనంగా సన్మానించిన1998-1999 పదవ తరగతి స్నేహితులు

📅 03 Feb 2026 ⏱️ 7:33 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 04/02/26

గాంధారి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1998-1999 పదవ తరగతి స్నేహితులు వారి మిత్రుడు ఆకుల శ్రీనివాస్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉత్తమ పోలీస్ అవార్డు అందుకున్న సందర్భంగా 1998-1999 పదవ తరగతి స్నేహితులు ఉత్తమ పోలీస్ అవార్డు పొందిన ఆకుల శ్రీనివాసులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పత్తి సాయిలు, క్యాతం కృష్ణ, జింగురుసురేష్, చీమలవర్ శ్రీనివాస్,
సామల శ్రీనివాస్, తూర్పు సంతోష్, పత్తి లక్ష్మీకాంత్, లైన్ భాస్కర్, పౌలింగ్ సాయిలు, చిట్యాల గంగాధర్, తాటి దినేష్, దేవి సింగ్, రవి నాయక్ 1998-1999 పదవ తరగతి స్నేహితులు పాల్గొన్నారు

Scroll to Top