PS Telugu News
Epaper

ఉద్యోగానికని బయలుదేరి ప్రమాదం వశత్తు కిందపడిన వైద్యురాలు గాయపడిన నర్సింగ్ ఆఫీసర్ స్వర్ణలత

📅 29 Aug 2025 ⏱️ 2:41 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి

కానుకుంట పి హెచ్ సి లో నర్సింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న స్వర్ణలత ఉదయము సుమారు ఎనిమిది గంటల పరిధిలో తన కుమారునితో ఉద్యోగానికి వెళ్తూ ఉండగా నూతనకల్ పోచమ్మ టెంపుల్ దాటిన తర్వాత రోడ్డుపై ఉన్న గుంతలు నీటితో కనిపించకుండా ఉండగా గుంతలో పడి ఆమెకు తీవ్ర గాయాలు అయినాయి వెంటనే అక్కడ ఉన్న ప్రజలు తన కుమారుడు అప్రమత్తమై కానుకుంట ఆసుపత్రికి తరలించి వైద్యం అందించి ఎక్కడెక్కడనైతే దెబ్బలు తగిలినాదో అక్కడ కట్టు కట్టి మెడిసిన్ ఇచ్చి కుటుంబ సభ్యులకు పిలిచి తాను నివసిస్తున్న మేడ్చల్ పట్టణంలోని బాలాజీ నగర్ కాలనీలో తన నివాసానికి తీసుకువెళ్లిన కుమారుడు విశ్వాసరాజ్ ప్రస్తుతము గాయాలతో బాధపడుతున్న ఆమెకు రెస్టు అవసరమాల్ని డాక్టర్లు నిర్ణయించిన సమయంలో మరికొన్ని ఎక్స్రేలు తీయించాలని సలహా సూచనలు ఇచ్చి పంపించారు.

Scroll to Top