ఉపాధ్యాయుడి కి సన్మానం..
{పయనించే సూర్యుడు} {న్యూస్} అక్టోబర్5} మక్తల్
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మద్వార్ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర మిత్రులు అందరూ కలిసి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుడైన మఠం శివ శంకర్ ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మిత్రులు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకొని బావి తరాల విద్యార్థులకు చదువుతోపాటు విలువలు భోదించి భవిష్యత్ దిశా నిర్దేశం చేస్తున్నారన్నారు.. మా మిత్రుడైన శివ శంకర్ మున్ముందు ఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.ఇట్టి కార్యక్రమంలో.Lic గంగాధర్ రెడ్డి.శ్రీకాంత్ రెడ్డి. లక్ష్మారెడ్డి. పంచాయతీ సెక్రెటరీ నస్లై తిమ్మప్ప. పంచాయతీ సెక్రెటరీ ప్యాట రాములు.వడ్ల రవి ప్రసాద్.వడ్ల నరసింహ. తంబలి చిన్న బసవరాజ్. బాట విశ్వనాథ్ ( విలేఖరి ) చిన్నూరు తిమ్మప్ప( విలేఖరి ) బుడబోయి చిన్న బాలు. లింగంపల్లి వెంకటేష్. కురువ మల్లేష్. ప్యాట్ అంజప్ప. ఎర్రంకుల పెద్ద బాలరాజు. తుంగ రాజు. సాకలి లక్ష్మప్ప.పాల్గొన్నారు
