PS Telugu News
Epaper

ఉరుసు ఉత్సవాలకు అందరూ ఆహ్వానితులే

📅 27 Oct 2025 ⏱️ 6:36 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు హజరత్ ఖ్వాజా సయ్యద్ షా వల్లీ మగ్దూం మొహమ్మద్ ఉరుస్ మహోత్సవాలకు దర్గా కమిటీ వారు ఉరుసు కు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఆటంకులు ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు,ఈ సందర్భంగా దర్గా పెద్ద పీఠాధిపతి మరియు చిన్న పీఠాధిపతి సయ్యద్ హైదర్ హుస్సేన్ మాట్లాడుతూ ఈనెల 31-10-2025 జరగనున్న ఉరుసు మహోత్సవాలకు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి పాల్గొవాలని పత్రికా ముఖంగా తెలియజేశారు.

Scroll to Top