ఎంజేపీవీ ఆధ్వర్యంలో విజయవంతమైన జ్యోతిబాపూలే భూమి పూజ కార్యక్రమం అలాగే అసెంబ్లీ స్థాయి సన్మాన కార్యక్రమం కెవి నరసింహ
పయనించే సూర్యుడు ఏప్రిల్ 12
కోల్పూర్ గ్రామం మాగనూరు మండలం నారాయణపేట జిల్లా పరిధిలోని గ్రామపంచాయతీ ఆవరణలో ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం కోల్పూర్ గ్రామపంచాయతీ నుండి పూలే చౌ వరస్త వరకు ర్యాలీ తీస్తూ జ్యోతిబాపూలే ఫోటో పట్టుకొని పూలే చౌరస్తా వరకు వెళ్లి పూలే చౌరస్తాలో మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం కోసమై భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్నదాన కార్యక్రమం అనంతరం తదనంతరం కోల్పూర్ గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాలలో మక్తల్ అసెంబ్లీ పరిధిలో కృష్ణ మాగనూరు మక్తల్ ఊట్కూరు మండలాలలో ఏప్రిల్ ఒకటో తారీకు మహనీయుల చరిత్రలపై నిర్వహించిన వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది వ్యాసరచన భాగంగా అనేక మంది విజేతలకు బహుమానాలు అసెంబ్లీ స్థాయి సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమంలో కోల్పూర్ గ్రామం మొదటి బహుమతి కృష్ణా మాగనూరు మక్తల్ ఊట్కూరు మండలాల మొదటి రెండవ మూడవ నాలుగవ బహుమతులు మక్తల్ అసెంబ్లీ స్థాయి ఏర్పాటు చేయడం ఈ బహుమతులు కోల్పూర్ గ్రామం కావలి సంధ్య నాలుగు మండలాలలో మొదటి బహుమతులు బి స్పందన భాను శ్రీ జి ఆశ వి శివాని అలాగే నాలుగు మండలాలలో రెండవ బహుమతులు శ్రేష్ట వి లక్ష్మి వెంకటేష్ టైమింగ్ అలాగే నాలుగు మండలాలలో తృతీయ బహుమతులు నవిత శిరీష కే పల్లవి అనుష అలాగే నాలుగు మండలాలలో చతుర్త బహుమతి బి అమృత కే భాగ్య కే లక్ష్మి ఎన్ సంగీత అలాగే మక్తల్ అసెంబ్లీ స్థాయి బహుమతులు మొదటి బహుమతి చంటి శ్రావణి పెద్దపోర్ల గ్రామం ఉట్కూరు మండలం రెండవ బహుమతి జి మాధురి గుడే బల్లూరు గ్రామం కృష్ణ మండలం రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎం జె పి సి వ్యవస్థాపక అధ్యక్షులు కే వి నరసింహ గ్రామ సర్పంచ్ ముద్దు రాములు ఎల్ రాములు దేవర నరసింహ చిట్యాల అశోక్ ఆజమ్మ హైమావతి నహిర మద్దిలేటి వెంకటపతి రాజు కృష్ణ మండల ఎం జె పివిసి అధ్యక్షులు ఎస్ అశోక్ శంకర్ హాజీ బాబా స్వామి పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిమ్మప్ప శేఖర్ విద్యార్థిని విద్యార్థినిలు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
