PS Telugu News
Epaper

ఎన్టీఆర్ భరోసా పించని పంపిణీ చేసిన మండల కన్వీనర్

📅 31 Dec 2025 ⏱️ 6:46 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 31 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి

ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు యాడికి గ్రామంలోని చౌడేశ్వరి కాలనీ. హాస్పిటల్ కాలనీలలో మండల కన్వీనర్ దడియాల ఆదినారాయణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పింఛన్ ఇంటింటికి వెళ్లి అందజేయడం సమయంలో పించన్దారులు సంతోషంతో మాకు ఇస్తున్న పింఛన్ ఎన్నో అవసరాలకు ముఖ్యంగా హాస్పిటల్ కి వెళ్లి తెచ్చుకుంనే మందులకి మాత్రలకి ఇంటి మా అవసరాలకు ఒకరి మీద ఆధారపడకుండా ఉపయోగపడుతుందని పింఛన్ పెంచినందుకు సీఎం. నారా చంద్రబాబునాయుడు కి. అలాగే మన నియోజకవర్గం ఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి కి రుణపడి ఉంటామని అలాగే నూతన సంవత్సరాని ముందు పింఛన్ రావడం చాలా సంతోషంగా ఉంది అని నాతో చెప్పుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సచివాలయం సిబ్బంది.హరినాథ్ . జీవిత కూన వెంకటస్వామి వంకం నాగరాజు పల్లా ఆంజనేయులు
యల్లపు లక్ష్మీనారాయణ సింహల భాస్కర చంద్రశేఖర్ రెడ్డి వసంతం ఉదయ్ కోడూరు హుస్సేన్ భాష
మునీంద్ర రాఘవేంద్ర సింహళ నాగరాజు సఫారీ రమణ ఆకులేటి రామక్రిష్ణ పాల్గొనడం జరిగినది

Scroll to Top