PS Telugu News
Epaper

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ టిడిపి నాయకులు

📅 01 Dec 2025 ⏱️ 3:29 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

” పయనించే సూర్యుడు డిసెంబర్ 1 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి. ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు తాళ్లూరు గిరినాయుడు సూచన మేరకు పెరుమళ్ళపాడు గ్రామపంచాయతీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చేజర్ల మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తలపనేని జయంతులు నాయుడు స్థానిక గ్రామ అధ్యక్షుడు పోతు గుంట వెంకటేశ్వర నాయుడు . మైనార్టీ నాయకుడు ఖాజావలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Scroll to Top