PS Telugu News
Epaper

ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీంగల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ బి పాములను అభ్యర్థులకు అందజేశారు

📅 03 Feb 2026 ⏱️ 5:38 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధరబాల్కొండ నియోజకవర్గం

లో భీంగల్ మున్సిపల్-బీఆర్ఎస్ పార్టీ భీంగల్ మున్సిపల్ అభ్యర్థులకు బి ఫామ్ లు అందజేయడం జరిగింది.-ఈ క్రింది అభ్యర్థులను సర్వేల ఆధారంగా అభ్యర్థులకు ఖరారు చేశారు,-బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల వార్డ్ కౌన్సిలర్ సభ్యుల వివరాలు,1,ఒకటో వార్డు కౌన్సిలర్ గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శెవ్వ అశోక్,2, రెండోవార్డు కౌన్సిలర్ అభ్యర్థి చింతలూరి పద్మ,3, మూడో వార్డు అభ్యర్థి, మోత లింబాద్రి,4, నాలుగో వార్డ్ అభ్యర్థి గున్నాల బాలలక్ష్మి,5, ఐదో వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి బొదురే లావణ్య,6, ఆరో వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి నీలం లావణ్య,7, ఏడో వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి అభ్యర్థి అస్లాం,8, ఎనిమిదో వార్డ్ అభ్యర్థి పర్స నవీన్,9,9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నీలం రవి,10, పదోవ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి, చింతలూరి వాణి,11, 11 వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి, రాజు నాయక్,12, 12 వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి మల్లెల అనుపమ,

Scroll to Top