PS Telugu News
Epaper

ఏడ తెరిపి లేకుండ కురుస్తున్న వర్షం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

📅 26 Sep 2025 ⏱️ 3:44 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

// పయనించే సూర్యుడు// సెప్టెంబర్ 26// మక్తల్

శుక్రవారం ఉదయం నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ నుండి అతి భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తం గా ఉండాలని కోరారు వాతావరణం శాఖ తెలిపిన విదంగా శుక్రవారం ఉదయం వర్షాలు కురవడం మొదలైంది కావున ప్రజాలు బయకు వెళ్ళవద్దు అత్యవశరం అయితే కానీ వెళ్ళవద్దు అని ఒక వేల వెళ్లిన గొడుగు వెంట తీసుకుని వెళ్లాలని. అన్నారు అలాగే లోతట్టు ప్రాంతం లొ నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతం లొ ఉండాలని అయన కోరారు ఎవరైనా పాత ఇళ్లలో ఉంటే అలాంటి వారు సురక్షిత ప్రాంతం లొ నివాసం ఉండాలని అలాగే ఎక్కడైనా వరద ఉదృతం ఉంటే వెంటనే సమీపన ఉన్న కార్యాలయాలకు సమాచారం ఇవ్వాలని. Ex ఎంపీటీసీ ప్యాట సవరప్ప. ఎర్రం కోళ్ల పెద్ద లక్ష్మప్ప.ప్రజలను కోరారు

Scroll to Top