ఏనుగొండ చంద్రశేఖర్ నాయుడు పార్థివదేహానికి నివాళులర్పించిన గుట్ట బాబు
పయనించే సూర్యుడు మార్చి 11 టి సుండుపల్లి మండలం అన్నమయ్య జిల్లా
బుధవారం మధ్యాహ్నం కలకడ మండలం ఏనుగొండ పాలెం గ్రామం దిగుపాలెం నగరికి చెందిన ఏనుగొండ చంద్రశేఖర్ నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించిన టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్& కోడూరు అబ్జర్వర్ గురిగింజ కుంట శివప్రసాద్ నాయుడు &గుట్ట బాబు వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గురిగింజకుంట రాజేందర్ నాయుడు గురిగింజకుంట భాస్కర్ నాయుడు, గురిగింజకుంట చలపతి నాయుడు, కన్నె మడుగు హక్కులప్ప నాయుడు కన్నె మడుగు సుబ్బయ్య నాయుడు కంబాల వీరనాగప్ప నాయుడు, ప్రభాకర్ నాయుడు, రంగనాయుని రవీందర్ నాయుడు పాలెంగడ్డ మల్లయ్య నాయుడు,తదితరులు పాల్గొన్నారు.