PS Telugu News
Epaper

ఒక్కసారి ఆశీర్వదించండి మీ రుణం తీసుకుంట

📅 07 Feb 2026 ⏱️ 6:51 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో మున్సిపల్ పరిధిలో

ఎనిమిదవ వాడు ప్రజా పరిష్కారమే లక్షణముగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 8వ వార్డు కౌన్సిలర్ గా మ మరి సందీప్ ప్రచారంలో ముందుకు సాగుతూ దూసుకెళుతున్నారు. చేతి గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో అందించాలని ఎనిమిదో వాడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సందీప్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాడు ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఓటు 8 వాడు సభ్యులకు నేను ఇంటింటికి మనిషిలాగ ఉండేవాడినని ఎప్పుడు అందుబాటులో ఉంటానని చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఎనిమిదో వాడు మురికి కాలువలు సిసి రోడ్లు మురికి కాలువ నిర్మాణంలో వీధి దీపాలు ఏర్పాటు తదితర మౌలిక వసతులు చేస్తానని పేర్కొన్నారు ఎనిమిదో వాడు బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మానాల మోహన్ రెడ్డి ఈరవత్రి అనిల్ సహకారంతో 8వాడును మున్సిపాలిటీకి ఆదర్శంగా తయారు చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ పార్టీ కార్యకర్తలు ఎనిమిదో వార్డ్ ఇంచార్జ్ బద్దం లింగారెడ్డి దండేవైన సాయన్న లింగారెడ్డి హనుమంత్ రెడ్డి సాయన్న మహిళలు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top