PS Telugu News
Epaper

ఓ టరు దినోత్సవం సందర్భంగా హై స్కూల్ లో విద్యార్థులకు డ్రాయింగ్ అండ్ వ్యాసరచన పోటీలు

📅 23 Jan 2026 ⏱️ 5:35 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి

25-1-2026 న జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకొని, ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కొన మండలం కాట్రేను కోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యార్థినీ విద్యార్థులతో ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది.ఓటరు దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు డ్రాయింగ్ & వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రవికిరణ్, ఎంపీడీఓ రాజేశ్వర్ రావు,యంఈవో వెంకట రమణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేకపల్లి అంబ, ఎంకి పేరిశెట్టి ఎం ఎన్ రాజు ఎం సుందరయ్య లక్ష్మీనారాయణ తదితరి ఉపాధ్యాయులు & విద్యార్థులు పాల్గొన్నారు.

Scroll to Top