కడియాల కుంట తండాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
పాల్గొన్న సర్పంచ్ రాజు నాయక్, గ్రామపంచాయతీ కార్యదర్శి జంగయ్య, ఉప సర్పంచ్ తావు సింగ్ నాయక్
( పయనించే సూర్యుడు మార్చి 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఫరూక్నగర్ మండలం కడియాలకుంట తండా గ్రామంలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మిషన్ భగీరథ నీటి ట్యాంకులను క్లిన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజునాయక్ చౌహన్, గ్రామపంచాయతీ సెక్రటరీ జంగయ్య, ఉప సర్పంచ్ తావు సింగ్ నాయక్ మరియు వార్డు సభ్యులు తావు సింగ్ నాయక్ చాట్ పట రవీందర్ నాయక్ ప్రియాంక దేవేందర్ నాయక్, దేవి రవి నాయక్,నీలా భాస్కర్ నాయక్, గోపి నాయక్ మరియు జ్యోతి రాజు నాయక్ మరియు గ్రామ పెద్దలు గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు .
