కడియాల కుంట తండా సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు సన్మానం
సన్మానించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు డిసెంబర్ 16 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన బుగ్గ క్రిష్ణ, ఉప సర్పంచ్ లక్ష్మి రాము,కడియాల కుంట గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన మూడవత్ రాజు నాయక్ చౌహన్, ఉప సర్పంచ్ తౌసింగ్, వార్డు సభ్యుల మమతా శ్రీనివాస్,నిహారిక మహేష్, బెరుమాలి రమేష్, కొత్తపేట చందు, డిజె ప్రవీణ్,కుమ్మరి మహేష్,మాజీ ఎంపీటీసీ రాధాకృష్ణ, అనుమరి రాజు, మరియు కడియాలకుంట వార్డు సభ్యులు రవీందర్ నాయక్, థౌసింగ్,గోపి,నీలా జ్యోతి, దేవి, ప్రియాంక,మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్, మాజీ వర్డ్ నెంబర్ చందులాల్,నినావత్ శంకర్ నాయక్ మరియు బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..