Thursday, April 3, 2025
Homeతెలంగాణకళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ.

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ.

Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 11హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి
హుస్నాబాద్ నియోజకవర్గంలోని 7 మండలాల లబ్ధిదారులకు వ్యవసాయ మార్కెట్ యార్డులో కళ్యాణ్ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులను 330 మంది లబ్ధిదారులకు అందించిన రాష్ట్ర రవాణా& బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని, తప్పకుండా పరిష్కారం చేస్తామన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments