కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణి చేసినఎమ్మెల్యేకోరం కనకయ్య
రాష్ట ప్రభుత్వం ఆర్ధికంగా లోటులో ఉన్నా ప్రజా సంక్షమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది-ఎమ్మెల్యే కోరం
సంక్షేమ పధకాలు అమలుతో పాటు,అన్ని రంగాల పురోగతి దిశగా పయనిస్తున్నాం….
పయనించె సూర్యుడు ఫిబ్రవరి 26(పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి: మన ప్రజా ప్రభుత్వం రోడ్లు,బ్రిడ్జ్ లు అభివృధ్ధి చేస్తున్నాం పేదల కోసం ఆలోచన చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీఇందిరమ్మ ఇళ్ళు అర్హులందరికి ఇస్తున్నాం,ఎప్రియల్ నెలలో మరలా ఇస్తాం.ప్రజా ప్రభుత్వ పనితీరుకుసర్పంచ్ఎన్నికలు, మున్సిపాలిటి ఎన్నికల ఫలితాలే నిదర్శనం1కోటి45లక్షల పై చిలుకు రుపాయల చెక్కులు లభ్ధిధారులకు ఎమ్మెల్యే పంపిణినియోజకవర్గం కేంద్రంలో 28వ తేదిన జరిగే సంతు సేవాలాల్ జయంతి ముగింపు వేడుకల గోడ పత్రిక ఎమ్మెల్యే విష్కరనటేకులపల్లిమండలంముత్యాలంపాడు క్రాస్ రోడ్ గ్రామ పంచాయితి పరిధిలోని స్ధానిక రైతు వేదిక నందుస్ధానిక ఎం ర్ వో అధ్యక్షతనజరిగిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైలభ్ధిధారులకు చెక్కులు పంపిణి చేసిన శాసన సభ్యులు కోరం కనకయ్య వారి వెంట జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భుక్యా దేవా నాయక్,నాయకులు ఇది గణేష్,సర్ధార్ మండలంలోని పలు గ్రామల సర్పంచులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు
