PS Telugu News
Epaper

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పిన గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ బి.ఎస్..

📅 28 Aug 2025 ⏱️ 6:19 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు 28 తేదీ గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న,

జోగులాంబ గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో గుడ్ న్యూస్ లు ఇవన్నీ బ్యాడ్ న్యూస్ లే ఉన్నాయి అని గద్వాల మున్సిపల్ మాజీ చైర్మన్ బి ఎస్ కేశవులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు హామీలే సరిగా అందట్లేవని కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో మాజీమంత్రి కేటీఆర్ సమక్షంలో చేరడానికి వచ్చేనెల 5 లేదా 10 పదో తారీకు విలేకరుల సమావేశంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ బి ఎస్ కేశవులు సెప్టెంబర్ 6న లేదా 10న మాజీమంత్రి కేటీఆర్ సమక్షంలో చేరుతున్నట్లు ప్రకటించారు అలాగని గద్వాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బి ఎస్ కేశవులు మాజీ మున్సిపల్ చైర్మన్ విలేకరుల సమావేశంలో చెప్పాడు

Scroll to Top