
పయనించే సూర్యుడు ఏప్రిల్ 8 బాల్కొండ ప్రతినిధి కోతల లింబాద్రి
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
ఈరోజు భీంగల్ మండల కేంద్రంలో మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు బొదిరే స్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్న57వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు అనంతరావు,జిల్లా కార్యదర్శి బొజా గౌడ్,జిల్లా యువజన ఉపాధ్యక్షులు నాగేంద్ర, బాల్కొండ నియోజకవర్గం యువజన అధ్యక్షులు చరణ్ గౌడ్,మండల యువజన అధ్యక్షులు బద్దం అవినాష్, మహిళ అధ్యక్షురాలు దేశాయి కల్పన,వాక శివప్రసాద్,విక్రం,అరికెల సాయిలు,నాగరాజ్,దొనకంటి కిషన్,జేమ్స్,కిషన్ కేత్ మండల అధ్యక్షులు,దొనకంటి రాజేష్,గంగాధర్,చిన్నారెడ్డి, నితీష్,మాలవత్ రవి,నిచ్చం మహేష్,నిచ్చం మనోజ్,లింబాద్రి,సతీష్,మల్లేష్,రాకేష్,అరుణ్,శ్రీను,భరత్,రమేష్,నవీన్,విశాల్,విజయ్, శంకర్,తదితరులు పాల్గొన్నారు