కాట్రేనికోనలో నల్లా వినోద్ కుమార్ గృహప్రవేశంలో టీడీపీ నాయకులు

August 31, 2026 | సినిమా వార్తలు

కాట్రేనికోన మండలం రామస్వామి తోట గ్రామంలో పార్టీ కార్యకర్త నల్లా వినోద్ కుమార్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నేల కిషోర్ కుమార్, ఎంపీపీ కోలాటి సత్యవతి సత్యం, పార్టీ రాష్ట్ర పబ్లిక్ వింగ్ సెక్రటరీ దొరబాబు, మండల పార్టీ అధ్యక్షులు నల్లా నరసింహ మూర్తి, పార్టీ జిల్లా యువజన విభాగ ఉపాధ్యక్షులు గంటి వెంకట సుధాకర్, ముమ్మిడివరం నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు నడింపల్లి సందీప్, పల్లం మాజీ సర్పంచ్ మల్లాడి బాబ్జి, మండల మహిళా అధ్యక్షురాలు ఎంపీటీసీ మోకా చంద్ర నాగరత్నం, ఎం ఎస్ ఎం ఈ మాజీ డైరెక్టర్ నల్లా బేబీ జానకి, నల్లా రాంబాబు, అయితా బత్తుల శీను బాబు, గంటి వరప్రసాద్, గంటి శ్రీధర్ బాబు, నల్లా శ్రీకాంత్, నేలపాటి సత్యనారాయణ, గ్రామ కమిటీ సోషల్ మీడియా సెక్రెటరీ గిడ్ల షారోన్ కుమార్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నూతన గృహస్తులను ఆశీర్వదించారు.

🌐 Select Language:
📰 ePaper