పయనించే సూర్యుడుD,2,11,2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్, నిజామాబాద్ ప్రాంత ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్-1 డిపో మేనేజర్ బస్టాండ్ ఎంక్వైరీ ఫోన్ నంబర్‌ను అందుబాటులో ఉంచింది. బస్సుల రాకపోకలు, బస్సుల సమయాలు, వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల వివరాలు, ప్రయాణ సౌకర్యాలు తదితర ఏ సమాచారం కావాలన్నా ప్రయాణికులు 9959226022 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ నిజామాబాద్-1 డిపో మేనేజర్ M. వెంకట్ రమణ గారు తెలిపారు.ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని తమ ప్రయాణ వివరాలను ముందుగానే తెలుసుకోవాలని నిజామాబాద్-1 డిపో డిపో మేనేజర్ గారు కోరరు