PS Telugu News
Epaper

కాట్రేనికోన మండలంలోని . పంచాయతీలకు ప్రత్యేక అధికారులు

📅 03 Apr 2026 ⏱️ 7:33 PM 📝 HOME
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు చెయ్యేరు,కాట్రేనికోన, పల్లంకురు పంచాయతీలకు ఎంపీడీవో రాజేశ్వరరావు, కందికుప్ప, పల్లం, బ్రహ్మ సమేథ్యం పంచాయతీలకు తాసిల్దార్ రవికిరణ్, బంటుమిల్లికి ఎంఈఓ 2, గెద్దనపల్లి కుప్పిగుంటలకు ఎంఈఓ 1, లక్ష్మీవాడ పెనుమళ్లకు వ్యవసాయ అధికారి, కుండలేశ్వరం,దొంతి కుర్రు,నడవపల్లి కి డిప్యూటీ ఎంపీడీవో రాజు, చిర్రయానం,ఉప్పూడికి డిప్యూటీ ఎంపీడీవో శంకర్ నారాయణ

Scroll to Top