PS Telugu News
Epaper

కుండలేశ్వరుని హుండీలు లెక్కింపు

📅 18 Feb 2026 ⏱️ 7:16 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 18 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన,

కుండలేశ్వరం గ్రామంలో వేంచేసి వున్న శ్రీ కుండలేశ్వర స్వామి వారి దేవస్థానం నందు హుండీలను బుధవారం లెక్కించారు. 13/02/2026నుండి 18/02/2026 వరకు భక్తులు సమర్పించిన కానుకలు బుధవారం తనిఖీదారు జంపా రామలింగేశ్వర రావు, కార్యనిర్వాహనధికారి కుమార్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం అమలాపురం వార్ల పర్యవేక్షణలో, గ్రామ పెద్దలు సమక్షంలో లెక్కించగా దేవాలయంలో మూడు హుండీల ద్వారా వచ్చిన ఆదాయం194189 ( ఒక లక్ష తొంబై నాలుగు వేల నూట ఎనభై తొమ్మిది)/-రూపాయలు వచ్చినట్లు ఈవో సూర్య కనకదుర్గ వివరించారు.

Scroll to Top