కురువ బుగ్గప్పకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందచేసిన మంత్రివాకిటి శ్రీహరి
{పయనించే సూర్యుడు} {ఏప్రిల్ 4మక్తల్ }
మద్వార్ గ్రామం మక్తల్ మండలం నారాయణ పేట జిల్లా పరిధిలోని మాధ్వర్ గ్రామానికి చెందిన కుర్వ బుగ్గప్ప కు సీఎం రిలీఫ్ ఫండ్ 60 వేల రూపాయలు రావడం జరిగింది ఈ సీఎం రిలీఫ్ ఫాండ్ చెక్కును స్వయంగా మంత్రి వాకిటి శ్రీహరి అందచేశారు ప్రజల క్షేమమే కోసం ప్రభుత్వం పని చేస్తుంది అని ఈ సందర్బంగా అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
