PS Telugu News
Epaper

కేటగిరీ మార్పు కోసం

📅 13 Apr 2026 ⏱️ 2:06 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

మంత్రి ఆనంకు వినతి బిజెపి నాయకులు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 13 ముమ్మిడివరం ప్రతినిధి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా కాట్రేనికోన మండలం కుండలేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి కార్యక్రమము నిమిత్తము స్థానిక శాసనసభ్యులు దాట్ల బుచ్చిరాజు దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి పార్లమెంటరీ సభ్యులు హరీష్ మాధుర్ ఎమ్మెల్సీ రాజశేఖర్ కూటమి నాయకులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రివర్యులు కలిసి రాష్ట్రంలో ఉన్న చిన్న దేవాలయములకు విద్యుత్ బిల్లులు చెల్లించుట చాలా కష్టంగా ఉన్నది కావున 7 స్లాబ్ నుంచి తొలగించి 1వ స్లాబ్ కు మార్చవలసినదిగా మంత్రిగారిని కోరడమైనది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొల కోటి వెంకటరెడ్డి జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మట్టా సూరిబాబు మండల ప్రధాన కార్యదర్శి సురేష్ గాలి దేవర శివాజీ తదితరులు కలిసి వినతి పత్రం ఇవ్వడం అయినది

Scroll to Top