కోమటిరెడ్డి వారి వివాహ వేడుకలో పాల్గొన్న చండూరు మున్సిపల్ ఛైర్మెన్ కోడి శ్రీనివాసులు ,వైస్ ఛైర్మెన్ భూతరాజు దశరథ
పయనించే సూర్యుడు న్యూస్ నల్గొండ ఫిబ్రవరి 26.
హైదరాబాదులో (ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ) అన్వయ కన్వెన్షన్ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (R&B సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు) మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి మోహన్ రెడ్డి మనువరాలు కోమటిరెడ్డి ద్రితి- హర్షిత్తార్జున్ వివాహానికి హాజరైన చండూరు మున్సిపల్ ఛైర్మెన్ కోడి శ్రీనివాసులు ,వైస్ ఛైర్మెన్ భూతరాజు దశరథ నూతన వధూవరులను ఆశీర్వదించినారు .ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్బనబోయిన లింగయ్య ,గజ్జల క్రిష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
