PS Telugu News
Epaper

కోల్పూర్ సర్పంచ్ ముద్దు రాములు ప్రమాణ స్వీకారం విజయవంతం

📅 22 Dec 2025 ⏱️ 7:26 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

//పయనించే సూర్యుడు// డిసెంబర్23//

సోమవారం ఉదయం కొల్పూర్ గ్రామపంచాయతీ దగ్గర నూతన సర్పంచ్ ముద్దు రాములు ప్రమాణస్వీకారం విజయవంతం అయ్యింది ముందుగా మహాత్మా జ్యోతిబా పూలె సావిత్రి బాయి పూలె అంబేద్కర్ దంపతులకు చిత్రపటాలకు పూలమాలలు వేసి సభ ప్రాంగణంలోకి ప్రవేశించారు ముద్దు రాములు సభ మొత్తం పెళ పెళ ధ్వనులతో మార్మోగిపోవడం జరిగింది నూతన సర్పంచు ముద్దు రాములు కి జై నూతన సర్పంచ ముద్దు రాములు కు జై అని ప్రజలు నినాదాలు చేయడం అనంతరం పంచాయతీ కార్యదర్శి స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార పత్రాలపై సంతకాలు చేయడం జరిగింది అనంతరం ఉప సర్పంచ్ మహేశ్వరమ్మ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అనంతరం ఒకటి వార్డు మెంబర్లుపద్మమ్మ రెండు వార్డు మెంబరు మూడో వాడి నెంబర్ కృష్ణ నాలుగో వార్డ్ మెంబరు శిరీష 5 వార్డు మెంబరు శంక్రప్ప ఆరవాడ మెంబరు యశోద ఏడవాడ నెంబరు ఎనిమిదవ నెంబరు 9 నెంబరు 10 వార్డ్ మెంబర్లు షాల్వలతో సత్కరించడం జరిగింది అనంతరం పార్టీ నాయకులు గ్రామ పెద్దలు యువకులు మహాత్మ జ్యోతిబాపూలే వారధి కమిటీ వ్యవస్థాపకులు కేవీ నరసింహా తదితరులు నూతన సర్పంచ్ ముద్దు రాములు ను శాలువాలతో సన్మానించడం జరిగింది అనంతరం భోజనాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోతుల రాము శంకర్ లింగం నరసింహ ఆంజనేయులు కృష్ణ యువకులు రాకేష్ పెద్దరాజు చిన్న రాజు బ్లాక్ టైగర్ శంకర్ ఈడికగి శంకర్ తదితరులు గ్రామ పెద్దలు గడ్డం నాగప్ప బుర్రె ఎర్రబాలప్ప బుర్ర చిన్న బాలప్ప కురువ శంకరప్ప యాపిల్ దీన్నే వెంకటప్ప తిమ్మారెడ్డి మహదేవ్ పూగ్గే ల్ నరసింహ వాకిటి ఎల్లప్ప సుధాకర్ కొల్పూరు పుంజునూరు గజరం దొడ్డి తదితర గ్రామ పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది

Scroll to Top