మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌పై అమెరికా నిషేధం – భారత్‌కు రప్పించేందుకు గ్రీన్ సిగ్నల్!
పయనించే సూర్యుడు న్యూస్ :భారతదేశ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడు అన్‌మోల్ బిష్ణోయ్‌ను అమెరికా బహిష్కరించింది. ఈ మేరకు యూఎస్ హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటన చేసింది. ట్రంప్ ప్రభుత్వం అన్‌మోల్ బిష్ణోయ్‌ను అధికారికంగా అమెరికా నుండి బహిష్కరించినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. అన్మోల్‌పై అమెరికా బహిష్కరణ వేటు వేయడంతో అతడిని భారతదేశానికి తీసుకొచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది.గ్యాంగ్‌స్టర్ లారెన్స్ […]




