నమ్మిన భార్య చేతిలో భర్త ప్రాణాలు… దృశ్యం కథను తలపించే భయంకర సంఘటన!
పయనించే సూర్యుడు న్యూస్ :గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పోలీసులు ఏడాది క్రితం జరిగిన హత్య కేసును ఛేదించారు. ఒక మహిళ, తన ప్రేమికుడు, అతని స్నేహితులతో కలిసి తన భర్తను హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని రహస్యంగా దాచిపెట్టారు. అచ్చం దృశ్యం సినిమాలో లాగా చిత్రీకరించి తప్పించుకుని తిరుగుతున్నారు. ఎట్టకేలకు పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తప్పిపోయిన వ్యక్తి కోసం పోలీసులు వెతుకులాట కొనసాగించారు. కానీ హత్య చాలా చాకచక్యంగా జరిగిందని పోలీసులు గుర్తించారు. […]




