PS Telugu News
Epaper

క్రైమ్-న్యూస్

క్రైమ్-న్యూస్, వైరల్ న్యూస్

కన్నీరు పెట్టించే సన్నివేశం: తల్లిదండ్రుల కోసం ఏడుస్తున్న కూతుళ్లు

పయనించే సూర్యుడు న్యూస్ : చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మరణించారు. ఈ బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడ్డారు.. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ దుర్ఘటనపై చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, చేవెళ్ల బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తాండూరు మండలం హజీపూర్‌కు చెందిన లక్ష్మీ, బందెప్ప దంపతులను బస్సు ప్రమాదం బలితీసుకుంది. ఆసుపత్రికని వెళ్లిన అమ్మానాన్న ఇక రారని, లేరని తెలిసి ఇద్దరు […]

ఆంధ్రప్రదేశ్, క్రైమ్-న్యూస్

మహిళపై ర్యాపిడో డ్రైవర్ దాడి: పోలీసులు కేసు నమోదు

పయనించే సూర్యుడు న్యూస్ :తిరుపతిలో ర్యాపిడో డ్రైవర్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ ఇంటికి వెళదామని రైడ్ బుక్ చేసుకున్నారు. అయితే ఇంటికి చేరుకున్న తర్వాత డ్రైవర్ పెద్దయ్య ఈ నీచానికి పాల్పడ్డాడు. మహిళ కేకలు వేయడంతో భర్త, బంధువులు స్పందించి పోలీసులకు అప్పగించారు. డ్రైవర్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి, బైండోవర్ చేశారు. మహిళల భద్రతపై పోలీసులు కీలక సూచనలు చేశారు.ఏపీలో ర్యాపిడో డ్రైవర్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. రైడ్ బుక్

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

ట్యూషన్‌కి వెళ్లిన బాలికకు ఘోరం – తల్లిదండ్రులు షాక్!

పయనించే సూర్యుడు న్యూస్ :పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మరో దారుణం చోటు చేసుకుంది. డమ్ డమ్ ప్రాంతంలో మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. కమలాపూర్ బాలికల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినిని బలవంతంగా టోటో (ఈ-రిక్షా)లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. మైనర్ బాలిక స్నేహితుడు సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోల్‌కతా పోలీసులు

Scroll to Top