మధురలో బస్సులు దగ్ధం: మృతుల సంఖ్య 13కి చేరింది
పయనించే సూర్యుడు న్యూస్ :ఉత్తరప్రదేశ్ మధురలో ఇవాళ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీ- ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే 127వ మైలురాయి వద్ద ఒక్కసారిగా ఏడు బస్సులు, 3 కార్లు ఢీ కొట్టుకున్నాయి. దీంతో ఒక్కసారిగా వాహనాల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మరణించిన మృతుల సంఖ్య 13కు చేరింది. కాగా, ఇందులో మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సులు, కార్లు కొన్ని నిమిషాల్లోనే కాలిపోయాయి. అయితే మొదట బస్సులోని నలుగురు ప్రయాణికులు మరణించిన ధృవీకరించిన అధికారులు.. అనంతరం మృతుల […]




