యువకుడిని నడిరోడ్డుపై చావకొట్టిన మహిళ.. ఎందుకో తెలుసా..! (వీడియో చూడండి)
పయనించే సూర్యుడు న్యూస్ : దేశంలో క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. బాగా మితి మీరి పోతున్నాయి. బయటకి వెళితే ఎప్పుడు ఏమి జరుగుతుందో భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. సమాజంలో ఆకతాయిలు ఎక్కువై పోతున్నారు. మహిళలపై మృగాల లాగా ఎగబడుతున్నారు. చాలా దారుణంగా రేప్ లు చేస్తున్నారు. దారుణంగా అత్యాచారాలు చెయ్యడమే కాకుండా దారుణంగా చంపేస్తున్నారు కూడా. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా జరుగుతున్నాయి. రోజుకో వార్త బయట పడుతుంది. ఇంకా బయటపడని దుర్ఘటనలు […]




