విద్యార్థిని దారుణంగా చావకొట్టిన టీచర్.. ఎందుకో తెలుసా..? ఆ తరువాత ఏం అయ్యింది (వీడియో చూడండి)
పయనించే సూర్యుడు న్యూస్:- ఈమధ్య కాలంలో పిల్లలను కంట్రోల్ లో పెట్టేందుకు టీచర్స్ తమ హద్ధులు దాటి ప్రవర్తిస్తున్నారు. స్కూల్ లో పిల్లలు చిన్న తప్పు చేసినా సరే వారు మృగాల్లా వారి మీద తమ ప్రతాపం చూపిస్తున్నారు. ప్పటికే పేరెంట్స్ ఈ విషయంపై స్కూల్ యాజమాన్యానికి, టీచర్స్ కు ఎన్నిసార్లు చెప్పినా కూడా వారు మారట్లేదు. లేటెస్ట్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో ఒక ప్రైవేట్ స్కూల్ లో హోమ్ వర్క్ చేయలేదని […]




