కుటుంబాన్ని కుదిపేసిన ఘటన—వీసా ఇబ్బందులతో బాధపడిన యువ డాక్టర్ మృతి
పయనించే సూర్యుడు న్యూస్ :గుంటూరుకు చెందిన డాక్టర్ రోహిణి అమెరికా J1 వీసా తిరస్కరణతో తీవ్ర మనస్తాపానికి గురై హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఉన్నత చదువుల కోసం దరఖాస్తు చేసిన ఆమెకు వీసా నిరాకరించడంతో కలత చెంది స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నారు. ఈ విషాద ఘటన వీసా నిరాకరణల మానసిక ప్రభావంపై చర్చకు దారితీస్తోంది. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని గుంటూరుకు తరలించారు.అమెరికా J1వీసా రాలేదన్న మనస్తాపంతో యువ డాక్టర్ సూసైడ్ చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ గుంటూరుకి చెందిన […]




