PS Telugu News
Epaper

ఖమ్మం ఆర్టీవో గరిడి నరసింహారావు బదిలీ…

📅 26 Feb 2026 ⏱️ 6:58 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పోస్టింగ్….

ఆయన స్థానంలో ఎన్.శ్రీనివాస్ నియామకం…

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 27 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ భావుసింగ్ నాయక్

ఖమ్మం: ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ ఖమ్మం కలెక్టరేట్ సమీపంలోని వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేతల్లో బిగ్ ట్విస్ట్ కూల్చివేతల్లో కీలకంగా వ్యవహరించిన ఖమ్మం ఆర్డీవో నరసింహారావు అర్ధాంతరంగా బదిలీ ఖమ్మం ఆర్డీవో నరసింహారావు మెట్ పల్లికి బదిలీ
కూల్చివేతలను అధికారులపై నెట్టే ప్రయత్నంలో భాగంగా బదిలీ చేశారని అనుమానాలు
మెట్ పల్లిలో పనిచేస్తున్న ఆర్డీవో శ్రీనివాసరావుని ఖమ్మం ఆర్డీవోగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు

Scroll to Top