PS Telugu News
Epaper

ఖమ్మం బాధితులతో మాట్లాడడానికి రంగంలోకి దిగబోతున్న ..ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

📅 27 Feb 2026 ⏱️ 1:34 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 28 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఖమ్మం జిల్లాకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేదల ఇండ్లు కూల్చివేతపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ సీరియస్ నేరుగా బాధితులతో మాట్లాడడానికి రంగంలోకి దిగబోతున్న ..ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
ఇండ్లు కోల్పోయిన వారికి న్యాయం జరిగే వరకు టీఆర్పీ పోరాడుతుందని స్పష్టం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొంటారు

Scroll to Top