PS Telugu News
Epaper

ఖమ్మం……. రోటరీ నగర్ స్టేజ్ వద్ద పల్టీ కొట్టిన ఆటో.

📅 03 Jan 2026 ⏱️ 6:45 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 04 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఆటో వేగంగా నడపడంతో చోటు చేసుకున్న ప్రమాదం. మద్యం సేవించి ఆటో నడపడంతో ప్రమాదం జరిగినట్టు అనుమానం. ఈ ఘటన లో వృద్దురాలికి గాయాలు.యువకులను టూ టౌన్ పోలీసులకి అప్పగించిన స్థానికులు.ఆటో పల్టీలు కొట్టడంతో చెలరేగిన మంటలు వెంటనే స్పందించి మంటను అదుపు చేసిన స్థానికులు.

Scroll to Top