PS Telugu News
Epaper

గంగారం గ్రామపంచాయతీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా అధికారుల తీరు

📅 13 Sep 2025 ⏱️ 3:22 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పంచాయతీ కార్యదర్శిల పంచాయతీ వాళ్లకం సంతకాలకే పరిమితం

గంగారం గ్రామాల సమస్యలు పట్టవా గ్రామ ప్రజలు అడిగిన

ప్రింట్ మీడియాలో వార్తలు రాసిన అధికారులు పట్టించుకోవడం లేదు

రోజు పంచాయితీ కార్యాలయంలో కుర్చీలో కూర్చొని కాలక్షేపం గాడుపుతున్నారు

శుద్ధి లేని మురికి కాలువలు నాలుగు సంవత్సరాలుగా మంచి నీరు అందించడానికి విధి దీపాలు వేయడానికి అధికార యంత్రాంగం పోయిన ప్రజలకు ముచ్చట్లు చెప్పాడు తప్ప

పనిచేయడంలో మాత్రం ఏమాత్రం ముందడుగు వేయడం లేదు ప్రజలు అనారోగ్యం పాలైన పట్టించుకునే నాధుడే లేదు

పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ ఎస్ రాజు కొండాపూర్ మండలం సంగారెడ్డి జిల్లా 14 సెప్టెంబర్ 2025

గంగారం గ్రామంలో విదిలిపాల సమస్య కూడా పరిష్కారం చేయలేని పరిస్థితిలో అధికారులు మురికి కాలువలు మంచినీటి ట్యాంకులు అన్ని సమస్యలే పరిష్కారం ఏదిlఅధికారులు ఎప్పుడు స్పందిస్తారో అని గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్నారు మురికి కాలువల విద్యుత్ అధికారులు స్పందన కరువైంది ఎలర్జీ లాంటి వ్యాధులు సోకుతున్నాయి ఆ వ్యాధులకు తగ్గ వైద్య సేవలు కూడా అందించడం లేదు అనే గ్రామ ప్రజలు అంటున్నారు అధికారులు స్పందించాలని ఆ గ్రామాల ప్రజల కోరుకుంటున్నారు ప్రత్యేక పాలన వచ్చినప్పటి నుంచి అధికారుీలాడీలా పనిచేస్తున్నారు అడిగేవారు లేక ప్రజల అడుగుతే సమాధానం చెప్పలేక వాళ్ల ఇష్టాలనుసారంగా నడుచుకుంటున్నారు

Scroll to Top