PS Telugu News
Epaper

గంధం పల్లం రాజుని మర్యాదపరంగా కలిసిన సినీ నటుడు పృథ్వీరాజ్

📅 21 Feb 2026 ⏱️ 6:59 PM 📝 ఆంధ్రప్రదేశ్
Listen to this article

పయ సూర్యుడు ఫిబ్రవరి 21 ముమ్మిడివరం ప్రతినిధి డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ ప్రధాన కార్య దర్శి గంధం పల్లం రాజు ను వారి స్వగృహం నందు స్నేహ పూర్వకంగా కలిసి అభినందలు తెలిపిన ప్రముఖ తెలుగు సినీ నటుడు, జనసేన నాయకులు పృథ్వి రాజ్. ఈ స్నేహపూర్వక భేటీలో మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, బిజెపి సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు, మండేల బాబీ, కొమ్ముల సురేష్, ఆశెట్టి ఆదిబాబు, గోకరకొండ సూరిబాబు తదితరులు…

Scroll to Top