గాంధీజీ పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మర్చి 03.
గాంధీజీ పాఠశాలల్లో స్వపరిపాలన దినోత్సవం (Self-Governance Day) ఘనంగా జరిగింది. విద్యార్థినులు/విద్యార్థులు ఉపాధ్యాయులుగాహెడ్మాస్టర్లుగాఇతర బాధ్యతలు చేపట్టిపాఠశాల నిర్వహణబోధన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. ఉదయం ప్రార్థన నుండి క్లాసుల వరకు అన్నీ విద్యార్థులే నిర్వహించినాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు.
