గురిగింజకుంట రామప్ప నాయుడు పార్థివదేహానికి నివాళులర్పించిన గుట్ట బాబు
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 06.02.2026
కడప డిస్టిక్ టి సుండుపల్లె మండలం
సుండుపల్లె మండలం పొలిమేరపల్లి గ్రామం పెద్దపల్లి నందు (గురిగింజకుంట మల్లికార్జున నాయుడు యర్రమనాయుడు తండ్రిగారైన) గురిగింజకుంట రామప్ప నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించిన టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ కోడూరు అబ్జర్వర్ గురిగింజ కుంట శివప్రసాద్ నాయుడు గుట్ట బాబు వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కోటికే సుబ్బరామప్ప నాయుడు,, టీడీపీ బీసీ సాధికార సమితి పాల ఏకరి రాజంపేట కమిటీ సభ్యులు గురిగింజకుంట రెడ్డి మల్లప్ప నాయుడు, నిమ్మకాయల సిద్ధమనాయుడు ముడీ మనోహర్ నాయుడు, వెంకటరమనాయుడు, కదిరప్ప నాయుడు, మల్లికార్జున నాయుడు, పెద్ద రెడ్డప్ప నాయుడు చిన్న రెడ్డప్ప నాయుడు చంద్రప్ప నాయుడు తదితరులు పాల్గొన్నారు