గృహజ్యోతి పథకం బాండ్లను లబ్ధిదారులకు అందజేసిన సర్పంచ్ బాసు నాయక్
( పయనించే సూర్యుడు జనవరి 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలకు గృహ జ్యోతి పథకం కింద అర్హులైనా వారికి గ్రామ సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్ గృహ జ్యోతి పథకం బాండ్లను అందజేయడం జరిగింది. నెలకు 2 యూనిట్ల వరకు ఉచితంగా వాడుకున్న కుటుంబాల కు ఎలాంటి చార్జీలు లేకుండా ప్రభుత్వమే ఈ చార్జీలను భరిస్తుంది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఖాజా, లైన్ మ్యాన్ శేషి, ఉప సర్పంచ్ దొబ్బల యాదయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లారం శేఖర్ రెడ్డి,వడ్డే శివానంద్, పిప్పల గణేష్, జంగయ్య, వెంకటేష్, మహిపాల్, జంగయ్య, పాషా, లింగం