PS Telugu News
Epaper

గ్రామాలలో జనసేన సభ్యత్వ సందడి…

📅 04 Apr 2026 ⏱️ 5:52 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా పెనుమల్లె లక్ష్మీవాడ బంటుమల్లి గ్రామాల్లో త్రీమెన్ కమిటీ సభ్యులు వాసంశెట్టి కుమార్ గారు ఆకుల ప్రవీణ్ గారు పర్యటించి సభ్యత్వ నమోదు కార్యక్రమం పై అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యత్వం చేయించుకుంటే వచ్చే ప్రయోజనాలు మరియు పార్టీ పోలోపేతం కోసం అనేక విషయాలు చర్చించారు .. అనంతరం జనసేన సభ్యత్వం కలిగి అకాల మరణం చెందిన లక్ష్మి వాడ గ్రామ జన సైనికుడు మాకే శ్రీను కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ₹7,000 ఆర్థిక సహాయం జనసైనికులు అందించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఓగురి భాగ్యశ్రీ కాట్రేనికోన మండల అధ్యక్షులు మోకా బాల ప్రసాద్ ముమ్మిడివరం మండల అధ్యక్షులు దూడల స్వామి హాస్పిటల్ డైరెక్టర్ బద్రి రమా గాలిదేవర నరసింహమూర్తి (బుల్లి) నూకల దుర్గ వంగా విజయ సీతారాం రమేష్ అయ్యల చౌటపల్లి వెంకటేశ్వరరావు. అడప సాయి బల్ల కుమార్ కాయల బలరాం గాలి దేవర గణేష్ వంగ తులసి కృష్ణ వంగా నాగేంద్ర వాకి శక్తి శ్రీనివాస్ కుంచే సత్య ప్రసాద్ గాలి దేవర శ్రీనివాస్ మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Scroll to Top