గ్రూప్ త్రి లొ సీనియర్ అకౌంట్ టెంట్ గా ఉద్యోగం సాధించిన ప్రశాంత్ కుమార్ రెడ్డి
//పయనించే సూర్యుడు// //న్యూస్ జనవరి 20//
సత్యరం గ్రామం మగనూరు మండలం నారాయణ పేట జిల్లా పరిధిలో అడవి సత్యరం గ్రామ వ్యవసాయ కుటుంబనికి చెందిన తండ్రి లక్ష్మి కంత రెడ్డి తల్లి జయంతి పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి గ్రూప్ త్రి లో సీనియర్ అకౌంట్ టెంట్ గా జాయినింగ్ లెటర్ రావడం జరిగింది జాయినింగ్ లెటర్ రావడంతో అనేక ప్రజా ప్రతినిధులు కూడా ప్రశంసలు అందుకోవడం జరిగింది ప్రశాంత్ కుమార్ రెడ్డి కష్టపడి చదివితే భవిష్యత్తులో అనేక శిఖరాలను అందుకోవచ్చు అని ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్నారు అలాగే నేను ఈ ఉద్యోగం రావడానికి ముఖ్య మైన వారు మా తల్లిదండ్రులు వారి శ్రమ ఫలితంగా వారు ఇచ్చే మనో దైర్యంతో గ్రూప్ త్రిలో సీనియర్ అకౌంట్ టెంట్ ఉద్యోగం సాధించాను అని నా లాగా ప్రతి ఒక్కరు చదువుకుని అనేక ఉద్యోగలు పొందాలి అని యువతకు సూచించారు అలాగే వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని పిల్లలను సరైన మార్గాలను ఎన్నుకునే విదంగా ఉండాలి అని తల్లిదండ్రులకు వారు సూచించారు