గ్రేస్ గార్డెన్ స్కూల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ఆటపాటలతో అల్లరించిన విద్యార్థులు
ప్రిన్సిపల్ ఆసీస్ ఆధ్వర్యంలో వేడుకలు
( పయనించే సూర్యుడు డిసెంబర్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని గ్రేస్ గార్డెన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వేషధారణలతో మరియు ఆటపాటలతో అలరించారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ ఆసీస్.. మాట్లాడుతూ విద్యార్థులకు క్రిస్మస్ యొక్క విశిష్టతను మరియు ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించడం జరిగింది. అనంతరం విద్యార్థులకు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
